అంబేద్కర్ కు నివాళులు అర్పించని కేసీఆర్. – పి.కార్తీక్ రెడ్డి.

హైదరాబాద్:

తెలంగాణ సమాజం దొర చేతుల నలిగిపోతున్నట్టు కాంగ్రెసు నాయకుడు కార్తీక్ రెడ్డి ఆరోపించారు.కేసీఆర్ నాలుగున్నర ఏళ్లలో ఒక్కసారైనా అంబెడ్కర్ జయంతి ,వర్ధంత లలో నివాళులు అర్పించారా? అని ఆయన ప్రశ్నించారు. అంబెడ్కర్ ను కెసిఆర్ అవమానిస్తున్నారన్నారు.ప్రాణహిత చేవెళ్ల డిజైన్ మార్చి ..కేసీఆర్ చేవెళ్లకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు.2004లో రాష్ట్రంలో కనిపించిన ‘కాంగ్రెస్ వేవ్’ ఇప్పుడు కనీపిస్తున్నట్టు కార్తీక్ తెలిపారు.