అంబేద్కర్ విగ్రహం ధ్వంసం.

భువనగిరి:
యాదాద్రి భువనగిరి జిల్లా వెల్వర్తి గ్రామంలో అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు.