అక్టోబర్ 4 న కేసీఆర్ సభ.

నల్లగొండ:

నల్గొండలో కేసీఆర్ పాల్గొననున్న బహిరంగ సభ స్థలాన్ని అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ నరేందర్ రెడ్డి,నల్గొండ టీఆరెస్ అభ్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి పరిశీలించారు. అనంతరం నల్గొండ నియోజకవర్గం తిప్పర్తి మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి, గ్రంథాలయ చైర్మన్ రేకల భద్రాద్రి, ఎంపీపీ పాశం రాంరెడ్డి కూడా పాల్గొన్నారు.