అనారోగ్యంతో దంపతుల ఆత్మహత్య.

ఏలూరు:
పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం పోతునీడిపాలెంలో విషాదం. భర్య,భర్తలకు అనారోగ్య కారణంగా బావిలో దూకి దంపతుల ఆత్మహత్య చేసుకున్నారు.సోమ విష్ణుమూర్తి(32) , సోమ జ్యోతి(27)లు గా గుర్తించారు.మృతదేహాలు వెలికి తీస్తున్న పోలీసులు