అనుమాస్పదంగా ఒంటి నిండా మంటలతో యువకుడు.

హైదరాబాద్:
అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు ఒంటినిండా మంటలతో కాపాడమంటూ రోడ్డుపైకి పరుగులు…. తీవ్రగాయల పాలైన యువకున్ని చికిత్సకోసం ఆసుపత్రికి తరలింపు… సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోబీఘాట్ శ్మశానవాటికలో అనుమాస్పదంగా ఒంటి నిండా మంటలతో రోడ్డుపైకి వచ్చి అక్కడే కుప్పకూలిపోయాడు ఇది చూసిన స్థానికులు మంటలర్పి  సైదాబాద్ పోలీస్ లకు సమాచారం ఇచ్చారు చికిత్స కోసం ఉస్మానియ ఆసుపత్రికి తరలించారు..