అభ్యర్థిని మార్చకపోతే గెలుపు కష్టం.

జగిత్యాల:

జగిత్యాల అసెంబ్లీ నియోజకవర్గ టిఆర్ ఎస్ ప్రకటిత అభ్యర్థి డాక్టర్ సంజయ్ కుమార్ ను మార్చాలని పలువురు టీఆరెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల టిఆర్ ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ చార్జ్ లుగా పని చేసిన జితేందర్ రావు, డాక్టర్ గంగారెడ్డి, ఇతర నాయకులు ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ కు లేఖ రాశారు.