అమెరికా సెక్స్ రాకెట్ కేసులో మెహరీన్ ను ప్రశ్నించిన పోలీసులు.

హైదరాబాద్:
గత కొన్ని రోజులుగా టాలీవుడ్ ను కుదిపేస్తున్న అమెరికా సెక్స్ రాకెట్ కేసులో ప్రముఖ నటి మెహరీన్ పీర్జాదా ను పోలీసులు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. మెహ్రీన్ కౌర్ పిర్జాదా, ప్రముఖ భారతీయ నటి, మోడల్. తెలుగు సినిమా ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాధ’తో తెరంగేట్రం చేసింది. ఈ సినిమాలో హీరో నాని సరసన కథానాయికగా నటించింది మెహ్రీన్. 2017 లో ఫిల్లౌరీ అనే హిందీ సినిమాతో బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.