అమ్మవారిని దర్శించుకున్న కేసీఆర్.

హైదరాబాద్:
సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయినీ మహాకాళీ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు.