ఆందోల్ లో కాంగ్రెస్ అభ్యర్ధి ప్రచారం ఉధృతం.

హైదరాబాద్:
ఆందోల్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ తన ప్రచారం ముమ్మరం చేశారు. పార్టీ కార్యకర్తలతో విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు.రైతులకు 2 లక్షల రుణమాఫీ, పింఛన్ల పెంపుదల,నిరుద్యోగభృతి తదితర అంశాలను ప్రజల్లో బలంగా తీసుకుని వెళ్లాలని కాంగ్రెస్ అభ్యర్ధి కోరారు.