ఆచూకీ లేని రేవంత్ మరదలు వాణి.

హైదరాబాద్:

మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ రెడ్డి తమ్ముడు వెంకట్ రెడ్డి భార్య వాణి ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.రాత్రి వరకు కూడా ఆచూకీ లేదని కుటుంబ సభ్యుల ఆందోళన చెందుతున్నారు. పోలీసులు అరెస్ట్ చేసారా, విచారిస్తున్నారా, ఎక్కడ ఉన్నారనే సమాచారం పోలీసులు ఇవ్వడం లేదు.ఆందోళన చెందుతున్న రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు.