ఆదిరాజు వెంకటేశ్వరరావు కన్నుమూత.

హైదరాబాద్:
తెలంగాణ 1969 ఉద్యమ ఆద్యుల్లో ఒకరు, 21రోజులు జైలు కెళ్ళిన యెకైక జర్నలిస్టు , పలు పుస్తకాల రచయిత , సీనియర్ జర్నలిస్టు, ‘ప్రజాతంత్ర’ వ్యవస్థాపకుల్లొ ఒకరైన ఆదిరాజు వెంకటేశ్వరరావు ఇక లేరు.ఇటీవల తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా విశిష్ట ప్రతిభా పురస్కార గ్రహీత వెంకటేశ్వర రావు గురువారం రాత్రి 11.30 గంటలకు మెెహిదీ పట్నంలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. కెసీఆర్ తీవ్ర సంతాపం తెలిపారు.