‘ఆల’భారీ ర్యాలీ.

హైదరాబాద్:
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర సిట్టింగ్ ఎమ్మెల్యే, టిఆర్ఎస్ అభ్యర్థి అల వేంకటేశ్వర రెడ్డి శుక్రవారం భారీ ర్యాలీ నిర్వహించారు.