ఆలేరు ఎమ్మెల్యే , ప్రభుత్వ విప్ గొంగిడి

సునీతకు రోడ్డు ప్రమాదం.రెండు కార్లు డామేజ్ అయ్యాయి.ఆర్టీసీ x రోడ్ మీదిగా నగోల్ కి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.