ఆస్ట్రేలియాలో స్పీకర్ డాక్టర్ కోడెల.

మెల్బోర్న్:
ఎపి స్పీకర్ శివప్రసాదరావు, యువనేత డాక్టర్ కోడెల శివరామ్, ఇతర కుటుంబ సభ్యులకు ఘన స్వాగతం పలికిన ఎన్నారై లు.ఆస్ట్రేలియా తెలుగు అసోసియేషన్ పిలుపుమేరకు అక్కడ నిర్వహించే సభలో పాల్గొనడానికి ఆస్ట్రేలియా వెళ్లిన స్పీకర్ కోడెల,యువనేత డాక్టర్ కోడెల శివరామ్.స్పీకర్ కోడెల చేస్తున్న కార్యక్రమాలు ప్రపంచం మొత్తానికి ఆదర్శంగా ఉంటున్నాయని కోనియాడిన ఎన్నారై లు.సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గాల పరిధిలో స్పీకర్ కోడెల చేస్తున్న అభివృద్ధిని కోనియాడిన ఎన్నారైలు.స్పీకర్ కోడెల పిలుపుమేరకు రాష్ట్రాభివృద్ధికి మా వంతు కృషి నందిస్తాం: ఎన్నారైలుMelbourne నగరంలో నిర్వహించిన ఎన్నారైల సమావేశంలో పాల్గొన్న స్పీకర్ కోడెల.
నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించిన స్పీకర్.
ఆర్థిక లోటులో సైతం సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షితతో చేస్తున్న అభివృద్ధిని వివరించిన స్పీకర్.రాష్ట్ర భవిష్యత్ కోసం సీఎం చంద్రబాబు రోజులో 20గంటలు పనిచేస్తున్నారు.ఆర్థిక లోటులో సైతం సంక్షేమం, అభివృద్ధిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నాం.
సీఎం చంద్రబాబు కృషితో రాష్ట్రానికి ప్రపంచ ప్రఖ్యాత యూనివర్సిటీలు, అంతర్జాతీయ కంపెనీలు.కేంద్ర చేయూత నివ్వకపోయినప్పటికీ సీఎం చంద్రబాబు పరిపాలనా దక్షితతో రాష్ట్రంలోని మూడు ప్రాంతాలు అభివృద్ధి.ఈ అభివృద్ధికి వివిధ దేశాల్లో ఉన్న ఎన్నారై లు చేయూతనిస్తే రానున్న రోజుల్లో మనమే నెంబర్ వన్.ఆస్ట్రేలియాలో ఉన్న తెలుగు ఎన్నారైలకు ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుంది.ప్రపంచ దేశాలతో పోల్చితే భారతదేశానికి ఉన్న బలం యువత.రాష్ట్ర జనాభాలో 40శాతం వరకూ యువశక్తి ఉంది.ఈ యువశక్తిని సరైన పద్దతిలో ఉపయోగించుకోంటే రానున్న రోజుల్లో మనమే నెంబర్ వన్.ఈ సందర్భంగా సత్తెనపల్లి, నరసరావుపేట నియోజకవర్గార పరిధిలో యువనేత డాక్టర్ కోడెల శివరామ్ ఆలోచనలు స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు కృషితో చేస్తున్న అభివృద్ధిని ఎన్నారై లు కోనియాడారూ.యువనేత ఆలోచనల మేరకూ శ్శశానవాటికలు, మరుగుదొడ్లు, ఇంకుడు గుంతలు నిర్మాణంలో స్పీకర్ కోడెల చేసిన అభివృద్ధి ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచారు: ఎన్నారైలు.రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు కి స్పీకర్ కోడెల అందిస్తున్న తోడ్పాటును కోనియాడిన ఎన్నారైలు.