ఇంగ్లీషు డిక్షనరిలో ‘బతుకమ్మ’.

 

హైదరాబాద్:
ఇకపై ఇంగ్లీషు డిక్షనరీలో ‘బతుకమ్మ’, ‘బోనాలు’ పదాలు కనిపించనున్నవి. ఈ మేరకు ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ నుంచి లేఖ అందింది.తెలంగాణ సంస్కృతికి చిహ్నాలు అయిన ఈ రెండు పండుగ లు ఇంగ్లీషు డిక్షనరీలో చోటు చేసుకోవడం పట్ల ఎంపీ కవిత ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.