ఇంఫార్మర్ హత్య.

ఛత్తీస్ ఘడ్
బీజాపూర్ జిల్లా ఉసూర్ ps పరిధిలోని గల్గాం పంచాయతీ మాజీ సర్పంచ్ కట్టం ముత్తా అనే వ్యక్తిని మే 24 న మావోయిస్టులు
అపహరించారు.పోలీసు ఇన్ఫార్మర్ అనే నెపంతో హత్య చేశారు.