ఇద్దరు అధికార ప్రతినిధులను తొలగించిన టీపీసీసీ.

హైదరాబాద్:
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ చర్యలు

కరీంనగర్ జిల్లాకు చెందిన ఇద్దరు అధికార ప్రతినిదులపై వేటు వేసిన కాంగ్రెస్.సిరిసిల్లకు చెందిన టీపీసీసీ అధికార ప్రతినిధి ఉమేష్ రావును సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు, మీడియా కమిటీ బాధ్యులు మల్లు రవి.అధికార ప్రతినిధ, మీడియా కమిటీ కన్వీనర్ కొనగాల మహేష్ పై కూడ వేటు వేసిన కాంగ్రెస్.పార్టీలో ఇద్దరు అధికార ప్రతినిధులపై అనేక ఫిర్యాదులు రావడంతో ఉమేష్ రావు, కొనగాల మహేష్ లను పదవుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించిన టి పీసీసీ.