ఇద్దరు మహిళలు గల్లంతు.

కాకినాడ:
కాకినాడ రూరల్ సూర్యరావుపేట ఎన్.టి .అర్ బిచ్ లో సముద్ర స్నానంకి వేళ్ళి ఇద్దరు మహిళలు గల్లంతు అయ్యారు.సామర్లకోట మండలం మేడపాడుకి చేందిన వారిగా గుర్తించిన పోలీసులు మృత దేహాలు ప్రభుత్వ హాస్పటల్ కి తరలించారు.