ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ చేసిన దేవరకధ్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి.

బూత్పూర్ మండలం అమిస్తాపూర్ గ్రామంలో రైతు భీమా కార్యక్రమంలో భాగంగా రైతులకు ఇన్సూరెన్స్ బాండ్లు పంపిణీ చేసిన దేవరకధ్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వరరెడ్డి , జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రొస్.