ఇబ్రహీంపట్నం టీఆరెస్ లో విభేదాలు:

ఇబ్రహీంపట్నం:

టీఆరెస్ అభ్యర్థి మంచి రెడ్డి కిషన్రెడ్డికి వోట్ వెయ్యొద్దు అంటూ టీఆరెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారు.ఎమ్మెల్యే అవినీతి పరుడు, స్వార్ధ పరుడు, ఉద్యమ ద్రోహి, పార్టీ మారిన ఉసర వెల్లి అంటూ ప్రచారం చేస్తున్నారు.హయత్ నగర్ మండలంలో కిషన్ రెడ్డిపై వ్యతిరేకత కనిపిస్తుంది.ప్రచారం చేస్తున్న టీఆరెస్ నాయకులను గ్రామస్థులు తరిమికొట్టారు.