ఈనెల 15 వ తేదీన ఢిల్లీలో నీతీ ఆయోగ్ సమావేశం…….


ఈనెల 15 వ తేదీన ఢిల్లీలో నీతీ ఆయోగ్ సమావేశం జరగనుంది.మధ్యాహ్నం 2:30 గంటలకు ఢిల్లీ రాష్ట్రపతి భవన్ కల్చరల్ సెంటర్లో నీతీ ఆయోగ్ 5 వ సమావేశం.5 అంశాలు అజెండాగా నీతీ ఆయోగ్.నేతృత్వం వహించనున్న ప్రధాని నరేంద్ర మోడీ.అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆహ్వానం.
ఒక్కో ముఖ్యమంత్రి స్పీచ్ కోసం 5 నిమిషాల సమయం.
నీతీ ఆయోగ్ అజెండా:
1. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్
2. కరువు పరిస్థితులు – ఉపశమన చర్యలు
3. ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్
ప్రోగ్రాం – అచీవ్మెంట్స్ అండ్ ఛాలెంజెస్
4. వ్యవసాయ విధానంలో మార్పుకు అవసరమైన సంస్కరణలు.
A) వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెట్ కమిటీ యాక్టు మరియు
B) ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్టు – 1955 లపై ప్రత్యేక దృష్టితో వ్యవసాయ విధానంపై చర్చ.
5. తీవ్రవాద ప్రాబల్య ప్రాంతాల్లో భద్రతా అంశాలపై ప్రత్యేక దృష్టి.
6. చైర్ అనుమతితో తక్షణ ప్రాధాన్య అంశాలు