ఈవీఎంల ను పరీక్షించండి. – ఉత్తమ్ పిలుపు.

హైదరాబాద్:
జిల్లా కేంద్రాల్లో ఈ.వి.ఎం.లు చేరుకున్నాయని,వాటి పనితీరు పరీక్ష జరిపే ప్రక్రియలో కాంగ్రెస్ స్థానిక నాయకులు, కార్యకర్తలు క్రియాశీలంగా పాల్గొనాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి కోరారు.