ఈ వారంలో ‘గట్టు’ ఎత్తిపోతలకు సి.ఎం. శంకుస్థాపన.

జోగులాంబ గద్వాల:
గట్టు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వారంలో శంకుస్థాపన చేయనున్నారు. కేసీఆర్ పర్యటన ఏర్పాట్లను సోమవారం మంత్రి జూపల్లి సమీక్షించారు. జిల్లా కేంద్రంలో నోబుల్ స్కూల్ దగ్గర సభ స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్న పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా పరిషత్ చైర్మన్ భాస్కర్, తెరాస రాష్ట్ర కార్యదర్శి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి.