ఉత్తమ్ ను కలిసిన కమ్మ సంఘం.

హైదరాబాద్:

తెలంగాణ లో 2.5 శాతం ఉన్న తమకు ,టికెట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని కమ్మాసంఘం నాయకులు కోరారు.25 నియోజకవర్గాల్లో ప్రభావం చూపగలమని తమందరం కాంగ్రెస్ కు అండగా ఉంటామని కమ్మ సంఘం నాయకులు తెలిపారు. ఉత్తమ్ సానుకూలంగా స్పందించారు.