ఎంపీ కవిత ‘గ్రీన్ ఛాలెంజ్’.

భువనగిరి:
ఎంపీ కవిత ‘గ్రీన్ ఛాలెంజ్’ లో భాగముగా యాదగిరిగుట్ట నివాసంలో గ్రీన్ ఛాలెంజ్ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ శ్రీమతి గొంగిడి సునీత పాల్గొని మొక్క నాటారు.