ఎన్టీవీ ‘భక్తి’ ఛానల్ విస్తరణ!

ఎన్టీవీ ‘భక్తి’ ఛానల్ విస్తరణ!
అమ్మకాల వార్తకు యాజమాన్యం ఖండన!!

Hyderabad:

ప్రముఖ తెలుగు టీవీ చానల్ ఎన్టీవీ అమ్మకాల వార్తలను ఆ సంస్థ తోసిపుచ్చింది. ఎన్టీవీ సంస్ధకు అనుబంధంగా నడుస్తోన్న ‘వనిత’, ‘భక్తి’ ఛానళ్లు మరిన్ని భాషల్లో విస్తరించనున్నట్లు కూడా యాజమాన్యం వెల్లడించింది. ఈ యేడాది చివరికి భక్తి ఛానల్ ను కన్నడ, తమిళంలో కూడా ప్రసారాలను విస్తరించనున్నట్టు NTV తెలిపింది.