ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు మృతి.

ఛత్తీస్ గఢ్:

చత్తిస్గఢ్ బీజాపూర్ జిల్లా మిర్తూరులో ముగ్గురు మావోయిస్టులను భద్రతా దళాలు శనివారం కాల్చి చంపాయి.సంఘటన స్థలంలో మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కూబింగ్ చేస్తుండగా మావోయిస్టులు పోలీసుల పై కాల్పులు జరపగా పోలీసులు ఎదురుదాడికి దిగామని అధికారులు తెలిపారు.