ఎమ్మెల్యే హత్యలో పాల్గొన్న మావోయిస్టులు.

విశాఖపట్నం:

అరకు టిడిపి ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను హత్య చేసిన మావోయిస్టుల పేర్లు, వివరాలను మీడియాకు పోలీసులు సోమవారం విడుదల చేశారు.