ఏఐసిసి కార్యదర్శిగా ఆలంపూర్ ఎం.ఎల్.ఏ. సంపత్ కుమార్.

ఢిల్లీ:
ఏ.ఐ.సి.సి.లో భారీ మార్పులు జరుగుతున్నవి.
సంస్థాగత మార్పులు చేస్తూ ప్రకటనలు విడుదల చేసిన కాంగ్రెస్ నేత అశోక్ గెహ్లాట్. తెలంగాణ కు చెందిన సంపత్ కుమార్ ను ఏఐసీసీ కార్యదర్శిగా మహారాష్ట్ర భాధ్యుడిగా నియామకం.
మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలంను ఏఐసీసీ కార్యదర్శిగా, ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్కు అనుసంధానిస్తూ నియామకం. మహారాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత మల్లికార్జునఖర్గేను నియమించిన కాంగ్రెస్ అధిష్టానంఆంధ్రప్రదేశ్ కి ఇద్దరు ఏఐసిసి కార్యదర్శుల నియామకం. తమిళనాడుకు చెందిన క్రిస్టోఫర్ తిలక్ , సిడి మయ్యప్పన్ లను నియమిస్తూ ప్రకటన విడుదల.రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఛత్తీస్ ఘర్, మిజోరం రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీల నియామకం.