ఏపి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా అడిషనల్ డీజీ పీ.వీ.సునీల్ కుమార్.

అమరావతి:
ఏపి పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గా అడిషనల్ డీజీ పీ.వీ.సునీల్ కుమార్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు.