ఏసిబి వలలో డిప్యూటీ తహశీల్దార్.

హైదరాబాద్:
బాచుపల్లి డిప్యూటీ తహశీల్దార్ శ్రీదేవీ పై ఏసీబీ వలలో చిక్కుకున్నారు.3 లక్షల లంచం తీసుకుంటూ ఉండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.