ఏ.పి.జర్నలిస్ట్ ల ఇళ్లకు 100 కోట్లు విడుదల.

అమరావతి :
జర్నలిస్టుల గృహనిర్మాణ పథకానికి రూ.100 కోట్లు విడుదల చేస్తూ ఏ.పి.ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైతే అదనంగా నిధులు ఇస్తామని మంత్రి కాల్వ శ్రీనివాసులు మంగళవారం ప్రకటించారు.