హైదరాబాద్:
తెలంగాణ ప్రిన్సిపల్ సెక్రటరీ సోమేశ్ కుమార్ కు హై కోర్ట్ మంగళవారం జరిమానా విధించింది. పెన్షనర్ల బెనిఫిట్స్ విషయంలో హై కోర్ట్ తీర్పు అమలు చేయకపోవడం పై ఫైన్ విధించింది. తీర్పు ఇచ్చి ఏడాది అయినా న్యాయం జరగకపోవడం పై హై కోర్ట్ ఆగ్రహం వ్యక్తం చేసింది.