ఐదేళ్లకోసారి…అసెంబ్లీలో మొసళ్లూ

ఐదేళ్లకోసారి…అసెంబ్లీలో మొసళ్లూ
పార్లమెంట్ లోకి తిమింగలాలూ
ప్రవేశించడం పెద్ద విశేషం కాదు
జనమే…
ఓట్ల జలాశయాలై
వాటిని బతికించడం
విషాదం…?

-అలిశెట్టి ప్రభాకర్.