ఓటరు జాబితా అవకతవకలపై సుప్రీంకోర్టు లో ఎల్లుండి విచారణ.

హైదరాబాద్:
తెలంగాణ ఓటర్ల జాబితాలో అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు గురువారం విచారణ జరపనుంది.పిటిషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ నాయకుడు మర్రి శశిధర్ రెడ్డి, సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్ తదితరుల బృందం బుధవారం ఢిల్లీ చేరుకుంటుంది.