ఓటు వేసిన యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ


న్యూఢిల్లీ:
ఈశాన్య ఢిల్లీ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి షీలాదీక్షిత్ తో కలిసి ఓటు వేసినట్లు సిరా గుర్తును చూపెడుతున్న యూపీఏ ఛైర్ పర్సన్ సోనియా గాంధీ.