ఓటు హక్కు వినియోగించుకున్న దేశ ప్రధమ పౌరుడు

న్యూఢిల్లీ:
రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలోని పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో తన సతీమణి సవితతో కలిసి వరుసలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్న దేశ ప్రధమ పౌరుడు రాంనాథ్ కోవింద్.