ఓవర్ లోడుతో ఆర్టీసీ బస్సులు.

జగిత్యాల:

పరిమితికి మించి ఎక్కువ సంఖ్యలో ప్రయాణీకులతో వేడుతున్న ఆర్టీసీ బస్సులను ట్రాన్స్ పోర్టు అధికారులు శనివారం సీజ్ చేశారు. కొండగట్టు ఘాట్ దగ్గర బస్సు బోల్తా పడి 62 మంది దుర్మరణం పాలైన ఆర్టీసీ వైఖరి మారకపోవడం విమర్శల పాలవుతుంది.