ఔరంగాబాద్ లో మజ్లిస్ సభ.

ముంబయి:
మహారాష్ట్ర లోని ఔరంగాబాద్ లో మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రసంగిస్తున్న దృశ్యాలు.