కపూర్ చంద్రప్రదేశ్ ను మావోయిస్టులు హత్య చేశారు

ఛత్తీస్ గడ్ లోని సుక్మాకు చెందిన రోడ్డు కాంట్రాక్టర్ కపూర్ చంద్రప్రదేశ్ ను మావోయిస్టులు మంగళవారం హత్య చేశారు.