కరుణానిధి హెల్త్ బులిటెన్.

చెన్నై:
డిఎంకే అధినేత కరుణానిధి కావేరి ఆస్పత్రి ఐ.సి.యూ.లో చికిత్స పొందుతూ ఉన్నారు. ఆయన రక్తపోటు పడిపోయిందని,వైద్య సహాయంతో దాన్ని సాధారణ స్థితిలో కి తీసుకుని వచ్చినట్టు డాక్టర్లు ప్రకటించారు.