కరెంటు షాకుతో రైతు మృతి.

మహబూబాబాద్:

కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగు లో మంగళవారం నాడు వ్యవసాయ భావి వద్ద మోటర్ స్విచ్ ఆన్ చేస్తు కరెంట్ షాక్ తో మండన్ అన్నమ్మ (50) అనే మహిళా రైతు మృతి చెందారు.