కరెంటు షాకు. రైతు బలి

కరీంనగర్:

కరీంనగర్ రూరల్ మండలం బహద్దూర్ ఖాన్ పేటలో రైతు ప్రాణం తీసిన కరెంట్ వైర్. పొలంలో తెగిపడిన సర్వీస్ వైర్. పొలంలో మందు చల్లుతూ తీగకు తగిలి అక్కడికక్కడే మృతి చెందిన అంజయ్య(50) అనే రైతు. సాయంత్రం వరకు ఇంటికి రాకపోవడంతో బంధువులు పొలం దగ్గరకు వెళ్లి చూడగా పొలంలోనే చనిపోయి కనిపించిన రైతు.