కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 20 మంది మృతి.

Mahabubnagar:

తుఫాన్ వాహనాన్ని ఢీ కోట్టిన వోల్వో బస్సు. తుఫాన్ వాహనం లో ప్రయాణిస్తున్న 20 మంది మృతి.మృతులు వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామస్తులు.పెళ్లి చూపులకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు.మృతులంతా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందినవారిగా తెలుస్తోంది. ఒక కుటుంబానికి చెందిన కొంత మంది తమ బంధువులతో కలిసి పెళ్లి చూపుల కార్యక్రమానికి వెళ్లి వస్తుండగా పెను విషాదం చోటుచేసుకుంది. ప్రమాదం వార్త తెలిసి రామాపురం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి