కాంగ్రెస్ కు దానం రాజీనామా. టిఆర్ ఎస్ లో చేరే ఛాన్సు.

హైదరాబాద్:
మాజీ మంత్రి, గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఏ.ఐ.సి.సి.కి ఆయన శుక్రవారం లేఖ పంపారు. పార్టీలో తనకు ప్రాధాన్యం తగ్గినందుకు, తగిన గుర్తింపు ఇవ్వనందుకు ఆయన తీవ్ర అసంతృప్తి తో ఉన్నారు. దానం నాగేందర్ కు టీఆరెస్ లో లైన్ క్లియర్ అయిన తర్వాతే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తోంది