కాంగ్రెస్ లోకి వలసలు.

హైదరాబాద్:

టిపిసిసి ఉత్తమ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో పలువురు ప్రజాప్రతినిధులు చేరారు.
హుజూర్ నగర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దొంతి రెడ్డి సంజీవరెడ్డి, కౌన్సిలర్లు కుక్కలకు కాశయ్య కోటమ్మ, వల్లపు దాసు కృష్ణ ఎల్లమ్మ,
కంకణాల పుల్లయ్య హైదరాబాదులో ఉత్తమ్ కుమార్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. పార్టీలోకి వచ్చిన వారికి ఉత్తమ్ శుభాకాంక్షలు తెలియజేశారు.