కాంగ్రెస్ లో కిరణ్.

న్యూఢిల్లీ:
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలిశారు. మళ్ళీ పుట్టింటికి చేరారు.