కాంగ్రెస్ లో టీఆరెస్ రత్నం.

 

హైదరాబాద్:
టీఆరెస్ నాయకుడు కె.ఎస్.రత్నం ఈనెల 27న కాంగ్రెస్ లో చేరనున్నారు. ఆయన మంగళవారం గాంధీభవన్ కు వచ్చి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారు.