కాగజ్ నగర్ డిఎస్పీ, సిఐ సస్పెన్షన్!

కాగజ్ నగర్ డిఎస్పీ, సిఐ సస్పెన్షన్!

Kagajnagar:

అటవీ సిబ్బందిపై దాడి ఘటనపై ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. కాగజ్ నగర్ డిఎస్పీ సాంబయ్య, రూరల్ సిఐ వేంకటేశం లను సస్పెండ్ చేశారు