కామారెడ్డి జిల్లాలో ఉరి వేసుకొని రైతు ఆత్మ హత్య.

కామారెడ్డి:

మాచారెడ్డీ మండలం మంథని దేవునిపల్లి గ్రామానికి చెందిన కొండే నర్సింలు( 32 ) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం
నర్సింలు 3 ఎకరాల భూమిలో వరి వేశాడు. నీరు అందక పొలం ఎండిపోయింది. మృతుడికి భార్య మమత, 3 ముగ్గురు పిల్లలు నిఖిల్ నిశాంత్ నిశిత వున్నారు.